అప్పుడు ఎయిర్‌హోస్టెస్.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్
16 June 2026
Pic credit - Instagram
Rajeev
రాశి సింగ్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత నటిగా మారింది ఈ అందాల తార. తన అందంతో కుర్రకా
రును ఫిదా చేసింది రాశి.
చిన్నప్పటి నుంచి నటన పై ఆసక్తితో సీరియల్స్ ల్లోని పాత్రలు చూసి వాటిని రోజూ అద్దం ముందు ప్రాక్
టీస్ చేసేదట.
అలా నటనపై ఆసక్తితో అందాల రాశి సింగ్ 14 ఏళ్లప్పుడు ఓ కమర్షియల్ యాడ్ అవకాశం వచ్చింది. ఆ యాడ్ త
ో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా కెరీర్‌ని ప్రారంభించాల్స
ి వచ్చింది.
ఆ తరువాత ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్న రాశి సింగ్.. సినిమాలపై ఆసక్తితో చిత్రపరిశ్రమలో అడుగుపెట
్టింది.
రాశీ 2019లో జెమ్ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
కానీ ఈ అమ్మడి అందానికి మంచి మార్కులు పడ్డాయి.
ఆ తరువాత పోస్టర్(2021), శశి (2021) చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఎదురు
చూస్తుంది రాశి సింగ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ