AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ ‘టెంపర్’కి బ్రేకులు..!

తెలుగు ‘టెంపర్’ తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం కొత్త విడుదల తేదిని ప్రకటించనున్నారు నిర్మాతలు. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పార్థిబన్ , కెఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ […]

తమిళ 'టెంపర్'కి బ్రేకులు..!
Ravi Kiran
|

Updated on: May 10, 2019 | 1:19 PM

Share

తెలుగు ‘టెంపర్’ తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిందని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం కొత్త విడుదల తేదిని ప్రకటించనున్నారు నిర్మాతలు. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు.

రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పార్థిబన్ , కెఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైట్ హౌస్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.