AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబుల్ షేడ్‌లో సేతుపతి.. వారెవా!

వైవిధ్యమైన పాత్రలు చేయడంలో తమిళ హీరో విజయ్ సేతుపతికి మంచి పేరుంది. ఆయన అటు తమిళంలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. ఇటు తెలుగులో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి ‘సైరా’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ […]

డబుల్ షేడ్‌లో సేతుపతి.. వారెవా!
Ravi Kiran
|

Updated on: Jun 13, 2019 | 6:52 PM

Share

వైవిధ్యమైన పాత్రలు చేయడంలో తమిళ హీరో విజయ్ సేతుపతికి మంచి పేరుంది. ఆయన అటు తమిళంలో హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. ఇటు తెలుగులో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో చిరంజీవి ‘సైరా’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

‘ఉప్పెన’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రిగా విజయ్ సేతుపతి కనిపించనున్నారని సమాచారం. ఆ పాత్ర కథకు కీలకంగా ఉండడంతో సేతుపతి అంగీకరించారని తెలుస్తోంది. అలాగే ఇందులో ఆయనే మెయిన్ విలన్ అని వినికిడి. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Follow Us
రుచిలో నాటు కోడికూడా పనికిరాదు.. జుట్టు కోడి కూర ఇలా వండితే..
రుచిలో నాటు కోడికూడా పనికిరాదు.. జుట్టు కోడి కూర ఇలా వండితే..
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
కాలజ్ఞాన ప్రవక్త వీరబ్రహ్మం.. తెలియని నిజాలు, రహస్యాలు
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
సినిమా పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
బంగారు తీగ చేపల్ని చుక్కనూనె లేకుండా అరిటాకులో ఇలా చేసేయండి
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
డీమార్ట్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయి..? అసలు సీక్రెట్స్ ఇదే
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ల మధ్య వార్
లవర్స్ తెగ పాడుకున్న పాట..
లవర్స్ తెగ పాడుకున్న పాట..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
చికెన్ ధరలు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
మీరు ఆరోగ్యంగా ఉన్నట్టేనా? భారతీయుల్లో పెరుగుతున్న ప్రీడయాబెటిస్
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..
శరీరంలో వేడిని తగ్గించే మెత్తని రవ్వ లడ్డు.. 10 నిమిషాల్లోనే..