AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‏లో విజయదేవరకొండ కొత్త సినిమా.. సెట్స్ పైకి తీసుకురావడానికి చిత్రయూనిట్ ప్లాన్

అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయదేవరకొండ. టాలీవుడ్ హీరో విజయదేవరకొండ మరో సినిమా చిత్రీకరణ

సమ్మర్‏లో విజయదేవరకొండ కొత్త సినిమా.. సెట్స్ పైకి తీసుకురావడానికి చిత్రయూనిట్ ప్లాన్
Rajitha Chanti
|

Updated on: Dec 09, 2020 | 9:42 AM

Share

Vijaya Devarakonda: అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయదేవరకొండ. అయితే ఈ టాలీవుడ్ హీరో విజయదేవరకొండ మరో సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభించనున్నట్లు ఫీల్మ్ నగర్‏లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఫైటర్ మూవీ చేస్తున్నారు విజయ్. పూరి జగన్నాథ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‏డ్రాప్‏లో ఉంటుందట. కరోనా సంక్షోభం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాకుండా నిన్నుకోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ మరో సినిమాకు ఓకే చెప్పారట. ప్రముఖ నిర్మాత దిల్‏రాజు ఈ సినిమాను నిర్మిస్తారు. వచ్చే సంవత్సరం వేసవి కాలంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
వివాహం అయ్యాక కూడా “నా భర్త వేంకటేశ్వరుడే” అని ధైర్యంగా ప్రకటించి
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై కీలక ముందడుగు!
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Gold rate : మహిళలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
శ్రీవారి సన్నిధిలో పెళ్లిపీటలెక్కిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
మహేష్ బాబు సినిమాలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
ఆ ఖర్చులో ప్రపంచంలోనే 5వ అతిపెద్ద దేశంగా రికార్డ్‌!
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
మరికాసేపట్లో టెన్త్ ఫలితాలు 2026 విడుదల..ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం
బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు విచిత్ర వాతావరణం