విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా ‘సూర్యకాంతం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రమందపల్లి దర్శకుడు. ఇగో అండ్ డామినేషన్ ప్రధానాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మరోవైపు ఈ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఈరోజు జెఆర్సీ కన్వెన్షన్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ విజయ్ దేవరకొండ […]

రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. ఈ చిత్రానికి ప్రణీత్ బ్రమందపల్లి దర్శకుడు. ఇగో అండ్ డామినేషన్ ప్రధానాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మరోవైపు ఈ సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఈరోజు జెఆర్సీ కన్వెన్షన్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా రావడం తో ఈ సినిమా పై అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఈ చిత్రానికి సంబంధించిన లైవ్ ఈవెంట్ ను మీరు ఇప్పుడు చూడవచ్చు…