వైభవంగా వెంకటేశ్‌ కుమార్తె వివాహం

జైపూర్: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత, వినాయక్‌ రెడ్డిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరువురు ప్రేమించుకోవడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. కాగా వినాయక్‌ రెడ్డి  హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు అన్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సల్మాన్‌ ఖాన్‌, రామ్‌చరణ్‌, ఉపాసన, నాగచైతన్య, సమంత  తదితర సినీ, […]

వైభవంగా వెంకటేశ్‌ కుమార్తె వివాహం
Follow us

|

Updated on: Mar 24, 2019 | 3:29 PM

జైపూర్: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత వివాహం ఆదివారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత, వినాయక్‌ రెడ్డిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరువురు ప్రేమించుకోవడంతో పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించారు. కాగా వినాయక్‌ రెడ్డి  హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు అన్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు సల్మాన్‌ ఖాన్‌, రామ్‌చరణ్‌, ఉపాసన, నాగచైతన్య, సమంత  తదితర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. త్వరలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..