AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: ‘ఎఫ్‌ 2’కు జాతీయ స్థాయి అవార్డు

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది

Breaking: 'ఎఫ్‌ 2'కు జాతీయ స్థాయి అవార్డు
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 21, 2020 | 2:51 PM

Share

F2 Movie wins Award: వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 జాతీయ స్థాయి అవార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ పనోరమా కేటగిరీ ఫర్ 2019లో ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఎఫ్‌ 2కు ఈ అవార్డు లభించింది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలో అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా ‘ఎఫ్‌ 2’ కావడం విశేషం.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎఫ్‌ 2 తెరకెక్కింది. ఇందులో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్‌ రాజ్, సుబ్బరాజు, ప్రగతి, నాజర్‌, ఈశ్వరీ రావు, అన్నపూర్ణమ్మ, వై. విజయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2018 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఆ సీజన్‌లో బిగ్గెస్ట్‌ కలెక్షన్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తుండగా.. తెలుగులో ఎఫ్‌ 2 సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారు అనిల్‌.

Read More:

‘విక్రమాధిత్య’గా ప్రభాస్‌.. రాధేశ్యామ్‌ సర్‌ప్రైజ్‌ అదిరిపోయిందిగా

జెనీలియా భర్త అనగానే నా ఇగో హర్ట్‌ అయ్యింది: రితేష్

Follow Us
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
45 ఏళ్ల తర్వాత తల్లిని కలిసిన కుమారుడు.. అసలు ట్విస్ట్ అక్కడే !
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు