Varun Tej Birthday: వరుణ్‌ తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు మూవీ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ఆసక్తికరమైన టైటిల్‌తో అమాంతం పెరిగిన అంచనాలు..

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీటీ 12 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు కూడా. గరుడ వేగ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రవీణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం..

Varun Tej Birthday: వరుణ్‌ తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు మూవీ నుంచి బిగ్ అప్‌డేట్‌.. ఆసక్తికరమైన టైటిల్‌తో అమాంతం పెరిగిన అంచనాలు..
Varun Tej
Follow us

|

Updated on: Jan 19, 2023 | 11:43 AM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీటీ 12 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు కూడా. గరుడ వేగ చిత్రంతో ఒక్కసారి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రవీణ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై అంచనాలు అప్పుడే పీక్‌కి చేరాయి. ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చిత్ర యూనిట్ ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు. అయితే తాజాగా గురువారం వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌తో పాటు వరుణ్‌ తేజ్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది. లండన్‌ బ్రిడ్జ్‌పై యాక్షన్‌ సన్నివేశానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ గూడచారి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఈ వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఇక గాండీవధారి అర్జున అనే టైటిల్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. మహాభారతంలో అర్జునుడి పేరును టైటిల్‌గా ఖరారు చేయడం ఇంట్రెస్టింగ్‌ అంశంగా చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే లండన్ షెడ్యూల్‌ను 80 శాతం పూర్తి చేశారు. మిగతా 20 శాతం కూడా యూరప్‌లోని ఇతర దేశాల్లో ప్లాన్‌ చేస్తున్నారు. వీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా కథ కూడా చాలా వైవిధ్యంగా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు గూడచారి నేపథ్యంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకున్న నేపథ్యంలో గాండీవధారి అర్జునపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..