ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబోలో రామ్ చరణ్ ‘రవణం’
వారసుడు సినిమాతో రీసెంట్‌గా ఇండస్ట్రీలో రీ సౌండ్ చేసిన దిల్ రాజు.. అంతకు ముందు ఇంటర్వ్వూల్లో చెప్పినట్టే.. వరుసగా సినిమాలు మొదలెట్టనున్నారు.
వారసుడు సినిమాతో రీసెంట్‌గా ఇండస్ట్రీలో రీ సౌండ్ చేసిన దిల్ రాజు.. అంతకు ముందు ఇంటర్వ్వూల్లో చెప్పినట్టే.. వరుసగా సినిమాలు మొదలెట్టనున్నారు. అందులో టాలీవుడ్ ఫిల్మ్స్‌తో పాటు.. ఓ భారీ పాన్ ఇండియన్ సినిమాను కూడా మొదలెట్టనున్నట్టు.. హింట్ ఇచ్చారు. అంతే కాదు.. డైరెక్టర్ల పేర్లు.. సినిమా పేర్లను కూడా.. తన నోటితోనే.. అన్ అఫీషియల్ గా రివీల్ చేశారు మన దిల్ రాజు. ఎస్ ! రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్ రాజు.. హిట్ సినిమాలతో.. హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లో.. విశ్వాంభర సినిమా చేస్తున్నట్టు చెప్పారు. దాంతో పాటే.. మోహన్ కృష్ణ ఇంద్ర గంటి డైరెక్షన్లో జతాయు సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు.. పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో.. ‘రవణం’ పేరుతో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!
Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

