Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
మెగాస్టార్ చిరంజీవి దిమ్మతిరిగే రికార్డు కొట్టేశారు. బాక్సాఫీస దగ్గర తను చేసే విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించారు. అందరూ అనుకున్నట్టే.. అందరూ ఊహించినట్టే..
మెగాస్టార్ చిరంజీవి దిమ్మతిరిగే రికార్డు కొట్టేశారు. బాక్సాఫీస దగ్గర తను చేసే విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించారు. అందరూ అనుకున్నట్టే.. అందరూ ఊహించినట్టే.. కేవలం మూడురోజుల్లోనే 108కోట్ల పైబడి కలెక్షన్స్ సాధించి తన స్థాయి ఏంటో .. తన మేనియా ఏంటో అందరికీ తెలిసేలా చేశారు. ఇక దీనికి కంటిన్యూ అన్నట్టు.. ఏకంగా ఏపీ గడ్డపై ట్రిపుల్ ఆర్ రికార్డును బద్దలు కొట్టేశారు మన వాల్తేరు వీరయ్య. ఎస్ ! బాబీ డైరెక్షన్లో.. మోస్ట్ అవేటెడ్ సినిమా గా వచ్చిన చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ఎట్ ప్రెజెంట్ కలెక్షన్లను కుమ్మేస్తోంది. వీరయ్య ప్రభంజనం ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఏపీలోని తాడిపత్రిలో ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ రికార్డును క్రాస్ చేసింది. రిలీజ్ అయిన థర్ఢ్ డేతో.. హైఎస్ట్ కలెక్షన్స్ కొట్టేసిన సినిమాగా రికార్డు కెక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ ఇలా చేస్తారా !! పాఠాలు చెబుతున్న టీచర్‌ను ఆ యాంగిల్‌లో వీడియో తీసి ??
గంటల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. అప్పుడే పుట్టిన బిడ్డతోసహా..
శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??
వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!
ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

