గంటల వ్యవధిలోనే కుటుంబంలో ముగ్గురు మృతి.. అప్పుడే పుట్టిన బిడ్డతోసహా..
చింతూరు ఏజెన్సీలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గంటల వ్యవధిలో కళ్లముందే ముగ్గురు చనిపోవడం వైద్యులను సైతం కలిచివేసింది.
చింతూరు ఏజెన్సీలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. గంటల వ్యవధిలో కళ్లముందే ముగ్గురు చనిపోవడం వైద్యులను సైతం కలిచివేసింది. త్వరలోనే తమకు శిశువు పుట్టబోతుందన్న గంపెడాశతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వచ్చిన గిరిజన దంపతుల కుటుంబాలకు నిరాశే ఎదురైంది. చింతూరు మండలం ఇర్కంపేట ఏజెన్సీ ఏరియాకు చెందిన ఐతయ్య, కమల దంపతులు.. కమల నిండు గర్భిణి. ఈ సమయంలో కమలకు తీవ్ర రక్తస్రావం కావడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కమలకు ఆపరేషన్ చేశారు వైద్యులు. మృత మగశిశువును వైద్యులు బయటకు తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??
వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!
ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!
Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..
బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!

