శృంగారం చేస్తుండగా ఊహించని పరిణామం !! ఏం జరిగిందంటే ??
ఒక మనిషి రెండు జననాంగాలను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా? అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది. ఈ విషయం ఆమె 21 వారాల గర్భవతి అయిన తరువాత మాత్రమే తెలిసింది.
ఒక మనిషి రెండు జననాంగాలను కలిగి ఉండటం ఎప్పుడైనా చూశారా.. పోనీ విన్నారా? అవును, ఓ మహిళ రెండు జననాంగాలు కలిగి ఉంది. ఈ విషయం ఆమె 21 వారాల గర్భవతి అయిన తరువాత మాత్రమే తెలిసింది. వైద్య చరిత్రలోనే ఇదొక వింతగా పేర్కొంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన స్కార్లెట్ రోజ్ అనే వివాహిత.. శృంగారం సమయంలో విపరీతమైన బాధగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకుంది. అయితే, బ్రెయిన్‌లో సమస్య కారణంగా ఈ పెయిన్ వస్తుందని వైద్యులు చెప్పారు. కానీ, ఆ సమస్య అలాగే కొనసాగింది. ఇంతలో స్కార్లెట్ గర్భవతి అయ్యింది. 21 వారాల తరువాత పరీక్షకు వెళ్లగా.. వైద్యులు ఆమెను పరిశీలించి షాక్ అయ్యారు. ఆమె జననాంగం రెండుగా విడిపోయినట్లు గుర్తించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!
ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!
Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..
బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..
కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !!
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

