కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !!
సంక్రాంతి వార్! ఇద్దరు పెద్ద హీరోల రోర్! ఎవరు విన్నర్..! ఎవరు రన్నర్ ! అనే టాపిక్‌ను... తెలుగు టూ స్టేట్స్‌లో మట్టకు పక్కకు పెడితే.. ఓవర్సీస్‌లో అందులోనూ.. అమెరికాలోనూ..!
సంక్రాంతి వార్! ఇద్దరు పెద్ద హీరోల రోర్! ఎవరు విన్నర్..! ఎవరు రన్నర్ ! అనే టాపిక్‌ను… తెలుగు టూ స్టేట్స్‌లో మట్టకు పక్కకు పెడితే.. ఓవర్సీస్‌లో అందులోనూ.. అమెరికాలోనూ..! ప్రస్తుతం వీరయ్యే.. కాస్త కలెక్షన్ల పరుగులో ముందున్నారు. వీర సింహా రెడ్డిని కొద్ది మొత్తంలో తాజాగా దాటేశారు. ఎస్ ! సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ టాక్‌ను తెచ్చుకున్నాయి. కలెక్షన్లలో రెండూ దూసుకుపోతున్నాయి. వరల్డ్ వైడ్ అటూ ఇటూగా.. 50 ఎబో క్రోర్ గ్రాస్ను రెండు కలెక్ట్ కూడా చేశాయి.. చేస్తేనే ఉన్నాయి. అయితే పర్టిక్యులర్‌గా అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్ల చూస్తే మాత్రం వీరయ్యే.. బాలయ్య కంటే కాస్త ముందున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ !!
‘కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు’ చిరులో మరో కోణం- చెప్పిన బాబీ
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

