పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ !!

ప్రేమంటే, ఓ ఆట ఆడాళ్లకి..! వెనువెంటే వస్తారు టైం పాస్కి.! అదే ప్రేమని నమ్మి మగధీరులు.. సదా కాల్చుకుంటారు తమ గుండెలు..! సో..! జాగ్రత్త..

పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ !!

|

Updated on: Jan 18, 2023 | 9:17 AM

ప్రేమంటే, ఓ ఆట ఆడాళ్లకి..! వెనువెంటే వస్తారు టైం పాస్కి.! అదే ప్రేమని నమ్మి మగధీరులు.. సదా కాల్చుకుంటారు తమ గుండెలు..! సో..! జాగ్రత్త.. బీ కేర్‌ ఫుల్.. పారాహుషార్! ఇది ఇప్పుడు మీకో డైలాగ్‌లా వినిపిస్తున్నా.. ఇదో ఫేమస్ సాంగ్. చిరునవ్వుతో సినిమాలోని లవ్‌ ఫెయిల్యూర్ సాంగ్. ఇక ఈ సాంగే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మ్యాచ్‌ అవుతోంది బిజినెస్ మ్యాన్ లలిత్ మోదీ.. సుస్మితా సేన్ ప్రేమ కహానీతో..! బిజినెస్ మ్యాన్ గా వెరీ పాపులర్ అండ్ సక్సెస్ ఫుల్… మనీలాండరింగ్ కేసులో అక్యూస్‌డ్‌! ఇండియా నుంచి అబ్‌స్కాండ్..! అయిన లలిత్ మోదీ.. చాల యేళ్ల తర్వాత… బాలీవుడ్ స్టార్ హీరోయిన్తో కాస్త ఇంటమిసీగా ఉన్న ఫోటోల్లో కనిపించారు. తను సుస్మితా సేన్‌తో డేట్‌లో ఉన్నట్టు.. ప్రేమలో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. నెట్టింట తెగ వైరల్ అయ్యారు. సుస్మితా సేన్ అభిమానులతో పాటు.. బీ టౌన్ సెలబ్రిటీలను షాక్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు హాస్పటిల్లో వెంటిలేటర్ పై ఉన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు’ చిరులో మరో కోణం- చెప్పిన బాబీ

Follow us
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!