బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..
అడకత్తెరలో పోక చెక్కలా అయిపోయింది బాలయ్య పరిస్థితి. ఓ పక్క టీడీపీలో ఉన్న తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ను ఫిదా చేయాలి. మరో పక్క తన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై విమర్శించాలి.
అడకత్తెరలో పోక చెక్కలా అయిపోయింది బాలయ్య పరిస్థితి. ఓ పక్క టీడీపీలో ఉన్న తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ను ఫిదా చేయాలి. మరో పక్క తన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై విమర్శించాలి. ఇంకో పక్క ప్రభుత్వాన్ని కోపం రాకుండా చూసుకోవాలని.. తన సినిమా ఏ ఆటంకం లేకుండా నడిచేలా.. ప్రొడ్యూసర్‌కు లాభాలు వచ్చేలా మసులుకోవాలి. అయితే రిలీజ్ తరువాత రెండు రోజుల వరకు వీటన్నింటి బాగానే బ్యాలెన్స్ చేసిన ఈ స్టార్ హీరో.. తాజాగా మాత్రం ఆ పని చేయలేక చేతులెత్తేశారు. ఏపీ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ఎస్ ! ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. తన వీర సింహా రెడ్డి సినిమాలో.. ఓ రేంజ్ డైలాగులు పేల్చిన బాలయ్య.. ఇప్పుడు ఆ డైలాగుల కారణంగా ఏపీలో పొలిటికల్ ఫీల్డ్‌లో హీట్‌ను పెంచేశారు. ఏకంగా ప్రభుత్వ పక్షాలకు కోపం తెప్పించి.. దీనిపై ఆరా తీసే వరకు తెచ్చుకున్నారు. కాని సంక్రాంతి సందర్భంగా నారా వారి పల్లికి పోయిన ఈయన ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో తాజాగా చిక్కులో పడ్డారని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !!
పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ !!
‘కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు’ చిరులో మరో కోణం- చెప్పిన బాబీ
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

