వీడెవడండీ బాబు !! రూ.11 లక్షల ఖరీదైన బైక్‌మీద పాల డెలివరీ !!
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి వీడియోలనే నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. తాజాగా.. పాలు అమ్మేందుకు ఓ వ్యక్తి.. అత్యంత ఖరీదైన ప్రీమియం బైక్ హార్లే డేవిడ్‌సన్‌ను ఉపయోగించడం నెట్టింట సంచలనంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి హార్లే డేవిడ్‌సన్ బైకు వెనక రెండు పాల క్యాన్లు పెట్టుకొని పాలు పోసేందుకు వెళ్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్తున్న వారు ఏవరో వీడియో తీసి పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పాలు అమ్మే వ్యక్తులు సైకిల్ లేదా చిన్నపాటి ద్విచక్రవాహనాన్ని ఉపయోగిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం.. 11 లక్షలకు పైగా ఖరీదు చేసే హార్లే డేవిడ్‌సన్ బైక్ ను ఉపయోగించడం సంచలనంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!
Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..
బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!
భర్త చనిపోయిన 10 రోజులకే.. భార్య కూడా!
ఉదయం పెళ్లి.. సాయంత్రం డైవర్స్..
మార్నింగ్ వాక్లో దొరికిన బ్యాగ్.. తెరిచి చూస్తే కళ్లు జిగేల్!
తెలివిగా ఫోను కొట్టేద్దామనుకున్నాడు.. అందుకే చుక్కలు చూపించారు!
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!

