ఇంటర్నేషనల్ వేదికపై RRR సినిమాకు అవమానం.. జక్కన్న సీరియస్ !!
ట్రిపుల్ ఆర్ అనేది పాన్ ఇండియన్ సినిమా....! అయినా కాని.. ఇది ప్యూర్లీ టాలీవుడ్‌కు చెందిన సినిమా..! అంటే తెలుగు సినిమా! అలాంటి ఈ సినిమాను వేరే సినిమాగా పిలుస్తుంటే జక్కన్న ఊరుకుంటారా..!
ట్రిపుల్ ఆర్ అనేది పాన్ ఇండియన్ సినిమా….! అయినా కాని.. ఇది ప్యూర్లీ టాలీవుడ్‌కు చెందిన సినిమా..! అంటే తెలుగు సినిమా! అలాంటి ఈ సినిమాను వేరే సినిమాగా పిలుస్తుంటే జక్కన్న ఊరుకుంటారా..! ఊరుకోరు. ఊరుకునే రకం కూడా కాదు. ఎస్ ! ఇంటర్నేషన్ వేదికపై ట్రిపుల్ ఆర్ సినిమాను బాలీవుడ్ సినిమాగా కోట్ చేసిన వారికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు మన జక్కన్న. రిప్లై ఇవ్వడమే కాదు.. తన మాటలతో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఓ పక్క నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం.. మరో పక్క ఇంటర్నేషనల్ స్టార్ డైరెక్టర్లు కూడా ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడడం.. వెరసి.. అమెరికాలో హై మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తున్న జక్కన్న.. ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్లో మాత్రం కాస్త గట్టిగా మాట్లాడారు. మీరనుకుంటున్నట్టు.. అంటున్నట్టు.. తన సినిమా ..! అంటే ట్రిపుల్ ఆర్ సినిమా బాలీవుడ్ సినిమా కాదన్నారు. ఇది సౌత్ ఇండియాకు చెందిన తెలుగు సినిమా.. అంటూ వేదికపై నుంచే అందరికీ చెప్పారు. అంతేకాదు తాను అక్కడ నుంచే వచ్చానని.. తన సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్లడానికి నాటు నాటు సాంగ్‌ను ఉపయోగించుకున్నానని అన్నారు జక్కన్న.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..
బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..
కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !!
పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ !!
‘కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు’ చిరులో మరో కోణం- చెప్పిన బాబీ
స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్?
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా శబరిమల.. భక్తుల మనోభావాల సంగతేంటి?
ఈ కొత్త రిజర్వేషన్‌తో వారికి పండగే.. కానిస్టేబుల్ ఉద్యోగం పక్కా
వాయుగుండం ఎఫెక్ట్.. మూడు రోజులు వర్షాలు! భారత్‌కు ఎల్‌నినో ముప్పు
గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

