Jr. NTR: RRR కోసం రోజుకు 7 సార్లు తిన్నా..
ఏదో అనుకుంటాం కాని..! ఆన్ స్క్రీన్ పై హీరోలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తాం కాని..! అందుకోసం వారు పడే కష్టం మాత్రం.. అంతా ఇంతా కాదు. ఓ క్యారెక్టర్ కోసం.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అయ్యే లుక్ కోసం..
ఏదో అనుకుంటాం కాని..! ఆన్ స్క్రీన్ పై హీరోలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తాం కాని..! అందుకోసం వారు పడే కష్టం మాత్రం.. అంతా ఇంతా కాదు. ఓ క్యారెక్టర్ కోసం.. ఆ క్యారెక్టర్‌కు సెట్ అయ్యే లుక్ కోసం.. రీసెంట్గా హీరోలు పడుతున్న కష్టం వింతే కాదు! ఎస్ ! బల్క్ మజిల్స్ తో ట్రాన్స్‌ఫాం కావాలన్నా.. సన్నాగా బక్కచిక్కినట్టు మారాలన్నా.. భారీగా బియర్డ్ పెంచాలన్నా.. గడ్డంతో గంభీరంగా కనిపించాలన్నా.. ఏదీ చేయాలన్నా..అందుకోసం ఎన్ని రోజులు పట్టినా.. ఇప్పటి హీరోలు డెడికేటెడ్‌గా మేకోవర్ అవుతున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇదే చేశారు. ఎస్ ! పాన్ ఇండియన్ మూవీ.. జక్కన్న మాగ్నమ్ ఓపెస్ ట్రిపుల్ ఆర్ కోసం.. కొమురం భీం క్యారెక్టర్ కోసం.. దాడాపు యేడాది పాటు కష్టపడ్డారట మన జూనియర్. రోజుకు 7 సార్లు హై ప్రోటీన్ ఫుడ్ తీసుకునే వారట. అంటే దాదాపు 3 వేల క్యాలరీలను ఒక్క రోజులోనే కంన్జూమ్ చేసేవారు ఎన్టీఆర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య పై సీరియస్.. డైలాగులు తొలగింపుపై ప్రెషర్..
కలెక్షన్లలో వీరయ్యే విజేత !! వీరసింహా రెడ్డి వెనకే !!
పాఫం! మూడ్నాళ్ల ముచ్చటే.. ఈయన ముదురు ప్రేమ కథ !!
‘కోపంతో ఊగిపోతూ కుర్చీ విసిరేశారు’ చిరులో మరో కోణం- చెప్పిన బాబీ
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

