ఏందీ నీ గోల !! ట్రాక్ తప్పుతున్న హైపర్ ఆది !!
నవ్వులు పోయి నువ్వులైతై... అనే అచ్చ తెలంగాణ సామెతలా మారింది హైపర్ ఆది పరిస్థితి. ఏదో జబర్దస్తలో కనిపించి, కెరీర్ బిగినింగ్‌లో ఓకే అనిపించుకున్నారు.
నవ్వులు పోయి నువ్వులైతై… అనే అచ్చ తెలంగాణ సామెతలా మారింది హైపర్ ఆది పరిస్థితి. ఏదో జబర్దస్తలో కనిపించి, కెరీర్ బిగినింగ్‌లో ఓకే అనిపించుకున్నారు. పంచుల మీద పంచులతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి తన వైపే అందరూ చూసేలా చేసుకున్నారు. జబర్దస్త్ కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. మల్లెమాల షోలకు సెంట్రాఫ్ అట్రాక్షన్ అయిపోయారు. ఇక అటు నుంచి సినిమాల్లో.. కమెడియన్ గా మంచి ఛాన్సులే పట్టేస్తున్నారు. ఇక ఇదంతా బానే ఉన్నా.. ఇప్పుడు ఏపీ పొలిటికల్ ముఖచిత్రంపై మాత్రం కాంట్రవర్సీ కమెడియన్‌గా మారిపోయారు. ఎస్ ! అభిమాన హీరో ఓ పక్క.. అభిమానం కురిపించే మినిస్టర్ రోజా ఓ పక్క! మధ్యలో తానెటో తేల్చేసుకున్నారు ఈ కమెడియన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Waltair Veerayya: ఏపీ గడ్డపై RRR రికార్డును బద్దలు కొట్టిన వీరయ్య..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

