Sandeep Kishan: జోరు పెంచిన యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ షూరు చేసిన సందీప్ కిషన్..

యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్టు , ప్లాపులతో సంబంధం లేకుండా..

Sandeep Kishan: జోరు పెంచిన యంగ్ హీరో.. మరో ప్రాజెక్ట్ షూరు చేసిన సందీప్ కిషన్..
Sandeep Kishan
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 19, 2021 | 7:03 PM

యంగ్ హీరో సందీప్ కిషన్ వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్టు , ప్లాపులతో సంబంధం లేకుండా.. సందీప్ కిషన్ వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇటీవలే గల్లీ రౌడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్. ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇక అదే ఉత్సాహంతో మరో ప్రాజెక్టును ప్రారంభించాడు ఈ టాలెంటెడ్ హీరో. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో.. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈరోజు హైదరాబాద్‏లో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు అల్లరి నరేష్, నాగశౌర్య ముఖ్య అతిథులుగా వచ్చారు.

అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇందులో కావ్య థాపర్, ఖుషీ రవి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీకి శేఖర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈరోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలను నిర్వహించి గ్రాండ్‏గా ప్రారంభించారు. సీనియర్ నిర్మాత జెమిని కిరణ్.. నిర్మాత సుధీర్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేయగా, హీరో అల్లరి నరేష్ ముహూర్తం షాట్ కోసం మొదటి క్లాప్ కొట్టారు. నాగ శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ఇక నంది దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తం షాట్‏కి దర్శకత్వం వహించారు. అలాగే అగ్ర నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక ఇందులో నటించే నటీనటుల గురించి పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ట్వీట్..

Also Read: Bigg Boss 5 Telugu Promo: మానస్ ఓటమిని తీసుకోడంటూ ఆ కంటెస్టెంట్ కామెంట్స్.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్‌ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే