Bigg Boss Season 6 : బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్..

బుల్లితెరపై టాప్ రేటింగ్ తో సుకుపోయిన రియాలిటీ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్. వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ తెలుగులోనూ టాప్ రేటింగ్ తెచ్చుకుంది.

Bigg Boss Season 6 : బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్..
Bigg Boss6
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 13, 2022 | 8:12 PM

బుల్లి తెరపై టాప్ రేటింగ్ తో దుసుకుపోయిన రియాలిటీ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్(Bigg Boss). వివిధ భాషల్లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ తెలుగులోనూ టాప్ రేటింగ్ తెచ్చుకుంది. ఇక ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆరో సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఇక మూడు సీజన్స్ నుంచి హోస్ట్ గా అలరిస్తున్న కింగ్ నాగార్జున మరోసారి బిగ్ బాస్ 6ను హోస్ట్ చేయనున్నారు. ఇక బిగ్ బాస్ 6 అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సారి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పలు పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోసుతున్నాయి. వీటిలో ఓ అమ్మడి పేరు హాట్ టాపిక్ గా మారింది.

పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ చిన్నది. ఇంతకు ఆ అమ్మడు ఎవరంటే.. సుధీప. ఈ అమ్మడు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకుంది. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించిన సుధీప.. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు సుధీప బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ యాజమాన్యం ఆమెను సంప్రదించగా ఆమె అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం