Tamannaah: దీప ప్రజ్వలన కార్యక్రమం.. దీపాన్ని గౌరవిస్తూ తమన్నా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం..

తాజాగా ప్రముఖ సినీ నటి.. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీప ప్రజ్వలన చేసే సమయంలో తమన్నా చేసిన పని ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

Tamannaah: దీప ప్రజ్వలన కార్యక్రమం.. దీపాన్ని గౌరవిస్తూ తమన్నా చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం..
Tamannaah Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2022 | 1:31 PM

Actress Tamannaah: సనాతన హిందూ ధర్మంలో దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పూజ, వివాహ, నూతన గృహప్రవేశం.. వంటి శుభకార్యాల్లో దీపాన్ని వెలిగించడం మన సంప్రదాయం. దీప ప్రజ్వలనం చేసి.. ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన దీపాన్ని ఆర్పడం మంచిది కాదని .. అందుకే పుట్టినరోజున దీపం ఆర్పితే పెద్దలు తిడతారు.. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దల ఉవాచ.. దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంధకారాన్ని పోగొట్టి కాంతులను నింపేది దీపం వెలిగించే సమయంలో కొన్ని నియమాలను పాటించమని పురాణాల ఉవాచ. ముఖ్యంగా దీపారాధన చేసే సమయంలో శుచిగా శుభ్రంగా ఉండడమే కాదు.. చెప్పులను ధరించరు..

కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా అన్ని విషయాల్లో మార్పులు వచ్చినట్లు.. ఇప్పుడు ఎప్పుడైనా ఫంక్షన్లు ప్రారంభిస్తున్న సమయంలో దీప ప్రజ్వలన చేసే విషయంలో కూడా మార్పులు వచ్చాయి. చెప్పులు, బూట్లు వేసుకుని దీపాన్ని వెలిగిస్తున్న సందర్భాలను చూశాం.. అయితే తాజాగా ప్రముఖ సినీ నటి.. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీప ప్రజ్వలన చేసే సమయంలో తమన్నా చేసిన పని ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దీపారాధన చేయడానికి వచ్చే ముందు.. స్టేజ్ పై తన కాళ్లకు ఉన్న చెప్పులను దూరంగా విడిచి.. అప్పుడు దీపం వెలిగించింది. దీంతో తమన్నా సనాతన ధర్మానికి, దీపానికి ఇచ్చిన విలువకు తాము ఫిదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మోడలింగ్ రంగ నుంచి మొదటిసారిగా హిందీ సినిమాలో నటించి అనంతరం శ్రీ  సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది.  తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోలతో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. మంచి డ్యాన్సర్ కూడా.

తాజాగా తలైవా రజనీకాంత్ తాజా సినిమాలో తమన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్’ సినిమాలో రజనికి తమన్నా జోడీ కట్టనున్నట్లు టాక్..

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే