AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుమ్రా, అనుపమా..ఏంటి ఈ హంగామా!

భారత క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా, ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఏమి జ‌రుగుతోంది? వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారా? సోష‌ల్ మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలో సైతం ఇదే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి బ‌య‌ట క‌నిపించ‌లేదు. పార్టీలకు, ప‌బ్‌ల‌కు క‌లిసి తిర‌గ‌లేదు. అయినా వీరిద్ద‌రి గురించి ఇలాంటి వార్త రావ‌డానికి కార‌ణం సోష‌ల్ మీడియా. అవును.. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ఫాలో అవుతున్నారు. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా […]

బుమ్రా, అనుపమా..ఏంటి ఈ హంగామా!
Ram Naramaneni
|

Updated on: Jun 11, 2019 | 3:39 PM

Share
భారత క్రికెట‌ర్ జ‌స్ర్పీత్ బుమ్రా, ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌ధ్య ఏమి జ‌రుగుతోంది? వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారా? సోష‌ల్ మీడియాలోనే కాదు.. జాతీయ మీడియాలో సైతం ఇదే విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరిద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి బ‌య‌ట క‌నిపించ‌లేదు. పార్టీలకు, ప‌బ్‌ల‌కు క‌లిసి తిర‌గ‌లేదు. అయినా వీరిద్ద‌రి గురించి ఇలాంటి వార్త రావ‌డానికి కార‌ణం సోష‌ల్ మీడియా.
అవును.. సోష‌ల్ మీడియాలో వీరిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు ఫాలో అవుతున్నారు. బుమ్రా ఫాలో అవుతున్న ఏకైక సినిమా న‌టి అనుప‌మే. అంతేకాదు ఒక‌రు పెట్టే పోస్ట్‌కు మ‌రొక‌రు వెంట‌నే లైక్‌లు కొట్ట‌డం, ఒక‌రి పోస్ట్‌ల‌ను మ‌రొక‌రు షేర్ చేయ‌డం త‌ర‌చుగా చేస్తున్నార‌ట‌. దీంతో నెటిజ‌న్లు వీరి గురించి చ‌ర్చ‌ను షురూ చేశారు. జాతీయ మీడియా సైతం వీరి వ్య‌వ‌హారంపై ఓ లుక్కేసింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అనుప‌మ‌.. బుమ్రా త‌న‌కు మంచి స్నేహితుడు మాత్ర‌మేనని ఇటీవ‌ల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రికీ స్నేహం ఎలా కుదిరిందబ్బా అంటూ సోష‌ల్ మీడియాలో గుస‌గుస‌లు సాగుతూనే ఉన్నాయి.

Follow Us
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
విషాదం.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య!
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే..
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా వద్దా?ఇలా చేస్తే వారం పాటు తాజాగా
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
జూన్ 8 నుంచి మృగశిర కార్తె..ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలి?
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా
పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి
పుల్లంగా, కారంగా.. నిమ్మకాయ పులిహోర అద్భుతంగా రావాలంటే ఇలా చేయండి