మత్తెక్కిస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
03 November 2026
Rajeev
ప్రియా ప్రకాష్ వారియర్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్. ఒక్క కన్నుగీటుతోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ
సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. కుర్రాళ్లు ఈ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.
ట్రెండింగ్ పాటలకు రీల్స్ చేస్తూ తనలోని డ్యాన్స్ టాలెంట్‌ను కూడా అభిమానులకు పరిచయం చేస్తుంటుంది.
వెస్ట్రన్ వేర్‌లోనే కాకుండా సంప్రదాయ దుస్తుల్లోనూ అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటుంది.
తన సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, తెరవెనుక ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది.
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్