AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ..ఆర్జీవీని పిచ్చోడ్ని చేసిందట!

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీతో చాలా రోజుల తర్వాత మాస్ హిట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. దీంతో మూవీ యూనిట్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతుంది. పూరి బాస్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంట్రీతో పూరి కేవ్స్‌లో రచ్చ మరో రేంజ్‌కి వెళ్లింది. పుల్ జోష్‌లో ఉన్న టీంకి మరింత ఉత్సాహం పెంచారు ఆర్జీవీ.  షాంపైన్ బాటిల్‌ను యూనిట్ చల్లి.. మిగిలినది తన తలపై పోసుకున్నారు. ఆయన […]

'ఇస్మార్ట్ శంకర్' మూవీ..ఆర్జీవీని పిచ్చోడ్ని చేసిందట!
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2019 | 7:46 AM

Share

హైదరాబాద్‌: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీతో చాలా రోజుల తర్వాత మాస్ హిట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. దీంతో మూవీ యూనిట్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతుంది. పూరి బాస్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎంట్రీతో పూరి కేవ్స్‌లో రచ్చ మరో రేంజ్‌కి వెళ్లింది.

పుల్ జోష్‌లో ఉన్న టీంకి మరింత ఉత్సాహం పెంచారు ఆర్జీవీ.  షాంపైన్ బాటిల్‌ను యూనిట్ చల్లి.. మిగిలినది తన తలపై పోసుకున్నారు. ఆయన అలా చేస్తుంటే పార్టీలో ఉన్న యూనిట్‌ మొత్తం చప్పట్లు కొడుతూ, కేకలు పెట్టారు.  ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నాకు పిచ్చిలేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నాకు పిచ్చిపట్టించింది. దీనికి పూరీ, ఛార్మిలను నిందించండి’ అని పోస్ట్‌ చేశారు.

అంతకుముందు బైక్‌పై శ్రీరాములు థియేటర్‌కి వెళ్లి ఆర్జీవీతో సినిమా చూశారు. మొత్తం మీద నిన్నంతా ఇస్మార్ట్ శంకర్‌కు భారీ హైప్ తీసుకువచ్చాడు ఈ క్రేజీ డైరక్టర్.

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్