Ravi Krishna: నవ్యస్వామితో ప్రేమ, పెళ్లిపై స్పందించిన ‘విరూపాక్ష’ ఫేం రవికృష్ణ.. ఆమె ప్రపోజ్‌ చేస్తే..

మొగలిరేకులు, వరూధుని పరిణయం, శ్రీనివాస కల్యాణం, మనసు మమత, బావా మరదళ్లు, ఆమె కథ.. ఇలా సీరియల్స్‌, టీవీషోలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రవికృష్ణ. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ సందడి చేశాడు.

Ravi Krishna: నవ్యస్వామితో ప్రేమ, పెళ్లిపై స్పందించిన 'విరూపాక్ష' ఫేం రవికృష్ణ.. ఆమె ప్రపోజ్‌ చేస్తే..
Ravi Krishna, Navya Swamy
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2023 | 5:55 AM

ఇప్పటివరకు బుల్లితెరపై సత్తాచాటిన రవికృష్ణ సడెన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన విరూపాక్షలో కీలక పాత్రలో కనిపించి అందరినీ మెస్మరైజ్‌ చేశాడు. ఈ మూవీలో రవికృష్ణ పోషించిన భైరవ్‌/ కుమార్‌ పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. మొగలిరేకులు, వరూధుని పరిణయం, శ్రీనివాస కల్యాణం, మనసు మమత, బావా మరదళ్లు, ఆమె కథ.. ఇలా సీరియల్స్‌, టీవీషోలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు రవికృష్ణ. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ సందడి చేశాడు. ఇదిలా ఉంటే సీరియల్స్‌, సినిమాల సంగతి పక్కన పెడితే డేటింగ్‌ విషయాలతోనూ వార్తల్లోనూ నిలుస్తున్నాడు రవికృష్ణ. ప్రముఖ నటి నవ్య స్వామితో అతను డేటింగ్‌లో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఓ సీరియల్‌లో జంటగా నటించిన రవి- నవ్య అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగానే కనిపిస్తున్నారు. పలు టీవీషోల్లో జోడీగానే పార్టిసిపేట్‌ చేస్తున్నారు. దీంతో వీరి మధ్య సంథింగ్‌ సంథింగ్‌ ఉందంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా నవ్యస్వామితో డేటింగ్‌ విషయంపై స్పందించిన రవికృష్ణ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

‘నవ్యస్వామి నా బెస్ట్‌ ఫ్రెండ్‌. లాస్ట్‌గా తనతోనే సీరియల్ చేశాను. ఏదైనా షోకి ఒక జంట కావాలనుకున్నప్పుడు, మాది హిట్ పెయిర్ కావడంతో పిలిచేవారు. తనకు, నాకు కంఫోర్ట్ జోన్ కావడంతో కంటిన్యూ అయ్యాం. మేం ప్రతిరోజూ టచ్ లో ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్, చూసేవాళ్లకేమో లవర్స్ అన్న ఫీలింగ్. అయితే ఆమె ప్రపోజ్ చేసినప్పుడు చూద్దాం’ అంటే ఇన్‌ డైరెక్టుగా నవ్య అంటే ప్రేమని చెప్పుకొచ్చాడు రవికృష్ణ. కాగా రవితేజ హీరోగా ఇటీవల రిలీజైన రావణాసుర మూవీలో నవ్య స్వామి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Navya Swamy (@navya_swamy)

View this post on Instagram

A post shared by Navya Swamy (@navya_swamy)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..