AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithiin’s Maestro : వెన్నెల్లో ఆడపిల్ల అంటూ విరహగీతం ఆలపిస్తున్న నితిన్.. మ్యాస్ట్రో నుంచి మరో అందమైన పాట..

యంగ్ హీరో నితిన్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది విడుదలైన చెక్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియా వారియర్

Nithiin's Maestro : వెన్నెల్లో ఆడపిల్ల అంటూ విరహగీతం ఆలపిస్తున్న నితిన్.. మ్యాస్ట్రో నుంచి మరో అందమైన పాట..
Nithin
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2021 | 9:30 PM

Share

Nithiin’s Maestro : యంగ్ హీరో నితిన్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది విడుదలైన చెక్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రియా వారియర్, రకుల్ ప్రీత్ హీరోయిన్స్గా నటించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు నితిన్. రంగ్ దే అనే టైటిల్‌‌‌‌‌‌తో  వచ్చిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు మ్యాస్ట్రోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కుర్రహీరో. హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే తెలుగులో కూడా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా ఛాలెంజింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమానుంచి ఓ అందమైన పాటను విడుదల చేశారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ అనే  సాంగ్ ఫుల్ వీడియోని విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. నితిన్ – నభా కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెప్పాలి. పాట చివర్లో హీరోయిన్ తమన్నా – నరేష్ – జిషుసేన్ గుప్తా – సింగర్ మంగ్లీ  కనిపించారు. ఆడియో పరంగానే కాకుండా.. విజువల్‌‌‌గా కూడా ఈ సాంగ్ చాలా బాగుంది ఉంది. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..

Tuck Jagadish: మళ్లీ ఓటీటీ వైపు టక్ జగదీశ్ చూపు..!! థియేటర్లు ఓపెన్‌ అయినా అంతగా కనిపించని జనం.. వీడియో

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా