AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shalini Pandey: చక్కనమ్మ చిక్కిన అందమే.. వైరల్ అవుతోన్న షాలిని పాండే లేటెస్ట్ ఫొటోస్..

షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆసినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Aug 06, 2021 | 10:06 PM

Share
 షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆసినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. 

షాలిని పాండే.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆసినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. 

1 / 8
 మొదటి సినిమానుంచి బొద్దుగా కనిపించిన ఈ చిన్నది ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. 

2 / 8
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ అమ్మడికి ఎక్కువ అవకాశాలు రాలేదు 

3 / 8
తమిళ్‌‌‌లో 100 లవ్ సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ వయ్యారి. 

4 / 8
  తాజాగా ‘జయేష్ భాయ్ జోర్దార్’ మూవీ చేస్తోంది షాలిని పాండే. 

5 / 8
 ఈ సినిమా కోసం బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ చిక్కి సన్నజాజిలా మారిపోయింది. 

6 / 8
 సినిమాలో పాత్ర కోసం అంతలా సన్నపడిన ఆమె.. పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమేనని చప్పుకొచ్చింది. 

7 / 8
ఇక షాలిని పాండే స్లిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. చక్కనమ్మ చిక్కినా అందమే అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

8 / 8
Follow Us
ఇద్దరు చిన్నారులను గొంతు కోసి హత్య.. తర్వాత తల్లి ఏం చేసిందంటే

‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!

ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..

జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!

PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?

చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?

టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..

ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?

బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?

తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి