AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓరి దేవుడా.. దేవీపుత్రుడు పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందిగా..

దేవీపుత్రుడు సినిమాలో ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్‌గా వెంకటేష్‌ని నేస్తం..అంటూ పిలిచే ఓ పాప ఉంది. అయినా ఆ పాపను ఎలా మర్చిపోగలం. చిన్న వయసులోనే కళ్ళతో బోలెడు ఎక్స్‌ప్రేషన్స్ పలికించి.. అందర్నీ ఆకట్టుకుంది. తను ఎక్కడ ఉంది..? ఏం చేస్తోంది...?

Tollywood: ఓరి దేవుడా.. దేవీపుత్రుడు పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందిగా..
Vega Tamotia
Ram Naramaneni
|

Updated on: Oct 12, 2024 | 10:34 AM

Share

విజయాలనే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి విక్టరీ వెంకటేష్. ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసి.. ఆయన ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. అప్పుడప్పుడు ప్రయోగాలు చేయడంలోనూ వెంకీ ముందు ఉంటారు వెంకీ. అలాంటి ఓ సినిమానే దేవిపుత్రుడు. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసింది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు విరర్శకులు ప్రశంసలు దక్కాయి.

దేవీ పుత్రుడు చిత్రంలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ మ్యూజిక్ అందించాడు. సినిమాలోని ప్రతి పాట అద్భఉతం అనే చెప్పాలి.  ఫాంటసీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కోసం అప్పట్లో భారీ బడ్జెట్ వెచ్చించారు.  అయితే ఈ సినిమాలో కృష్ణుడు ఏలిన ద్వారక పాటలో కనిపించే.. ముద్దైన చిన్నారి మీకు గుర్తుందా..?  తను ఇప్పుడు ఎక్కడ ఉంది.? ఎలా ఉంది అని చాలా మంది నెటిజన్స్ నెట్టింట సెర్చ్  చేస్తున్నారు. తన  పేరు వేగా తమోటియా. బాలనటిగా రాణించిన వేగా.. ఆ తర్వాత హీరోయిన్ అయింది. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన హ్యాపీ హ్యాపీగా అనే మూవీలో హీరోయిన్‌గా చేసింది. అలాగే తమిళం, హిందీ మూవీస్‌లో కూడా యాక్ట్ చేసింది. నిర్మాతగానూ తన అభిరుచి చాటుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండస్ట్రీ నుంచి కాస్త గ్యాప్ తీసుకుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన ఫోటోలు పంచుకుంటుంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Vega Tamotia (@vegatamotia)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
గ్యాస్ కొరత వేళ కేంద్రం ఊహించని షాక్.. ఒక్కొ కుటుంబానికి నెలకు..
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
300 మిలియన్ల వ్యూస్‌తో సంచలనం.. ఓటీటీని షేక్ చేస్తోన్న థ్రిల్లర్
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
శ్రీదేవిని తీసేస్తేనే సినిమా కొంటామని అన్నారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
ఇడ్లీ తిని బోర్ కొడుతోందా?.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
క్రెడిట్ కార్డ్ రూల్స్ మారుతున్నాయ్.. ఇవి తెలుసుకోకపోతే..
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఆ రాత్రి వేణుమాధవ్ రూమ్‌లో నిద్రపోయిన షకీలా.. ఆయన ఇలా అడిగాడు
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ స్టవ్ మీ ఇంట్లో గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు.. జీవితాంతం..
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
ఈ ‘3-గంటల రూల్’తో నిండు నూరేళ్లు జీవించొచ్చని మీకు తెలుసా?
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
పొట్ట కొవ్వును కరిగించే సింపుల్‌ యోగాసనం.. ఈజీగా స్లిమ్ అవుతారు!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!
కలలో ఈ 3 కనిపిస్తే కోటీశ్వరులు అవ్వడం గ్యారంటీ..!