Allu Arjun: అన్‌స్టాపబుల్‌ సీజన్ 3 మొదటి గెస్ట్‌గా బన్నీ.. ఆ అంశంపై క్లారిటీ..

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ టాక్‌ షోకు ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ షోతో బాలయ్య సరికొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యువతలో బాలయ్య భారీ క్రేజ్‌ను దక్కించుకున్నారు. అన్‌స్టాపబుల్ షోతో...

Allu Arjun: అన్‌స్టాపబుల్‌ సీజన్ 3 మొదటి గెస్ట్‌గా బన్నీ.. ఆ అంశంపై క్లారిటీ..
Unstoppable With Nbk
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2024 | 8:41 PM

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ టాక్‌ షోకు ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ షోతో బాలయ్య సరికొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యువతలో బాలయ్య భారీ క్రేజ్‌ను దక్కించుకున్నారు. అన్‌స్టాపబుల్ షోతో అభిమానులకు మరింత కొత్తగా చేరువయ్యారు బాలయ్య.

ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయిన రెండు ఎపిసోడ్లకు విశేష ఆదరణ లభించగా తాజాగా మూడో సీజన్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొలి ఎపిసోడ్‌కు సంబంధించి షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీజన్ 3 తొలి ఎపిసోడ్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 చిత్రం మరో రెండు నెల్లో విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో ఈ షోను ప్లాన్‌ చేసినట్లు టాక్‌ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ షోలో బన్నీ నుంచి బాలయ్య ఆసక్తికర సమాధానాలు రాబట్టినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది.

ముఖ్యంగా ఎన్నికల సమయంలో వచ్చిన కొన్ని పుకార్లు, మెగా ఫ్యామిలీలో ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌ అంటూ గతకొన్ని రోజులుగా జరిగిన ప్రచారంపై అల్లు అర్జున్‌ ఈ షోలో క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా జరిగిన పుకార్లకు బన్నీ ఒక్క సమాధానంతో చెక్‌ పెట్టారని టాక్‌. ఇంకా ఈ ఎపిసోడ్‌లో బన్నీకి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురైనట్లు వాటికి బన్నీ కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ప్రోమో వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో