ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు

ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఒక్క సారి చేస్తే మళ్లీ మళ్లీ చూడలేనిపించే అందం ఆమెది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు
Actress
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2024 | 9:45 PM

చాలా మంది హీరోయిన్స్ ఛైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సత్తా చాటి ఆతర్వాత హీరోయిన్స్ గా మరి సక్సెస్ అయినా బోలెడు మంది ఉన్నారు. వారిలో పై చిన్నది ఒకరు. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. ఒక్క సారి చేస్తే మళ్లీ మళ్లీ చూడలేనిపించే అందం ఆమెది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో ఉన్న చిన్నారుల్లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? ఆమె ఎవరు చెప్పుకోండి చూద్దాం.! ఆమె మరెవ్వరో కాదో హాట్ బ్యూటీ హన్సిక మోత్వానీ . దేశముదురు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అంతకు ముందు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ భామ. దేశముదురు సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. టాలీవుడ్ లో యంగ్ హీరోలందరితో కలిసి నటించింది హన్సిక.

తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. అలాగే హిందీ భాషలోనూ సినిమాలు చేసింది. ఇటీవలే పెళ్లిపీటలెక్కింది ఈ బ్యూటీ .పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది హన్సిక. కానీ సోషల్ మీడియాలో అదరగొడుతోంది ఈ చిన్నది. తాజాగా తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే టీవీ షోల్లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది హన్సిక. తాజాగా హన్సిక చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హన్సిక కు తమిళ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హన్సికకు అక్కడ అభిమానులు గుడి కట్టారు కూడా.. ఇప్పుడు ఈ చిన్నది మరోసారి సినిమాల్లో బిజీగా మారాలని చూస్తోంది.

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!