Tollywood: సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్.. ఎవరో తెల్సా

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటో దిగిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..! సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్. ఒకప్పుడు బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ను ఎదుర్కున్న ఈ బ్యూటీ..

Tollywood: సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్.. ఎవరో తెల్సా
Tollywood 1
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 10, 2024 | 8:05 PM

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటో దిగిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..! సాదాసీదాగా కనిపిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు అందాల అటామ్ బాంబ్. ఒకప్పుడు బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ను ఎదుర్కున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు కుర్రకారు కలల రాణి. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌డమ్ సంపాదించింది. బోల్డ్ సీన్స్, లిప్‌లాక్స్‌తో సెగలు పుట్టించింది. ఆమె మరెవరో కాదు సౌత్ క్రష్ దివ్య భారతి.

కోయంబత్తూరుకు చెందిన ఈ బ్యూటీ.. తమిళ చిత్రం ద్వారా తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. సినిమాల కంటే ముందు పలు సీరియల్స్, బోల్డ్ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. జీవి ప్రకాష్ కుమార్ హీరోగా వచ్చిన ‘బ్యాచిలర్‌’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన నటనకుగానూ మంచి మార్కులు సాధించింది. అలాగే తనదైన సహజ నటనతో ప్రశంసలు అందుకుంది.

ఇవి కూడా చదవండి

వ్యక్తిగత విషయానికొస్తే.. దివ్య భారతి తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ఈమె తన పాఠశాల విద్యను కోయంబత్తూరులోనే పూర్తి చేసింది. ఆ తర్వాత ఈరోడ్‌లోని బన్నారి అమ్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ITలో బీటెక్ కంప్లీట్ చేసింది. ‘మిస్ ఎత్నిక్ ఫేస్ ఆఫ్ మద్రాస్’, ‘పాపులర్ న్యూ ఫేస్ మోడల్’, ‘ప్రిన్సెస్ ఆఫ్ కోయంబత్తూర్ 2016’ టైటిల్స్‌ను ఈ అందాల భామ చేజిక్కించుకుంది.

తాగుబోతులు ఈ సీన్ చూస్తే కంటతడి పెడతారు.. గుండె తరుక్కుపోతుంది
తాగుబోతులు ఈ సీన్ చూస్తే కంటతడి పెడతారు.. గుండె తరుక్కుపోతుంది
డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. 2025లో ఈ జాబ్లకు భారీ డిమాండ్!
డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. 2025లో ఈ జాబ్లకు భారీ డిమాండ్!
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్