AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార‌ప్ప షూటింగ్ కు వెంకీ రెడీ !

టాలీవుడ్ సీనియర్ హీరో  వెంక‌టేశ్ ప్ర‌స్తుతం తమిళ మూవీ అసురన్ రీమేక్  'నార‌ప్ప' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.   శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

నార‌ప్ప షూటింగ్ కు వెంకీ రెడీ !
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2020 | 7:36 PM

Share

టాలీవుడ్ సీనియర్ హీరో  వెంక‌టేశ్ ప్ర‌స్తుతం తమిళ మూవీ అసురన్ రీమేక్  ‘నార‌ప్ప’ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.   శ్రీకాంత్ అడ్డాల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. క‌థ డిమాండ్ చేయడంతో త‌మిళ‌నాడులోని లొకేష‌న్ల‌లో సుమారు 60 శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ వాాయిదా పడింది. ప్రస్తుతం ప్రభుత్వాల నుంచి సడలింపులు రావడంతో… వెంక‌టేశ్ షూటింగ్ రీస్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారని ఫిల్మ్ నగర్ సమాచారం.

తాజా స‌మాచారం అప్డేట్స్  ప్ర‌కారం నార‌ప్ప షూటింగ్ అక్టోబ‌ర్ చివ‌రి వారంలో ప్రారంభం అవ్వనుందట‌. ఇప్ప‌టికే ఈ చిత్రంలో వెంకీకి సంబంధించిన మేజ‌ర్ పార్టు షూట్ చేసేశారు. కాగా ఈ సినిమాలో నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ ప్రియ‌మ‌ణి కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read :

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

Follow Us
సామాన్యులకు పండగే.. ఎల్‌పీజీకి చెక్‌.. భారత్‌లో కొత్త గ్యాస్‌!
సామాన్యులకు పండగే.. ఎల్‌పీజీకి చెక్‌.. భారత్‌లో కొత్త గ్యాస్‌!
కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి
కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి
ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..
ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..
గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!
గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!
ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??
ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??
ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం
హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం
సింహాచలంలో 'డిజిటల్' దర్శనం: క్యూలైన్లకు చెక్..
సింహాచలంలో 'డిజిటల్' దర్శనం: క్యూలైన్లకు చెక్..
తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు
తండ్రి డ్రైవర్‌.. కొడుకు కండక్టర్‌.. ఒకే బస్సులో విధులు
నీట్‌ MDS 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే
నీట్‌ MDS 2026 ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీ ఇదే