Venkatesh: వెంకీ మామ మనసు బంగారం..! నా సినిమాతోపాటు అవి కూడా బాగా ఆడాలి..

దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతిక పండగకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.కాగా మేకర్స్ ఈమూవీ విడుదల తేదీని తాజాగా అనౌన్స్ చేస్తారు.

Venkatesh: వెంకీ మామ మనసు బంగారం..! నా సినిమాతోపాటు అవి కూడా బాగా ఆడాలి..
Venkatesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 20, 2024 | 7:39 PM

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘ సంక్రాంతికి వస్తున్నాం’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి రాబోతుంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతిక పండగకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.కాగా మేకర్స్ ఈమూవీ విడుదల తేదీని తాజాగా అనౌన్స్ చేస్తారు. ఈ సినిమా 2025 సంక్రాంతికి జనవరి 14న విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో వెంకటేష్ లుంగీ, నల్ల చొక్కా ధరించి అద్భుతమైన మాస్ లుక్‌లో కనిపించారు. రగ్గడ్ గడ్డంతో, తుపాకీని పట్టుకుని స్ట్రాంగ్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. బ్యాక్‌డ్రాప్ నిర్మాణంలో ఉన్న భవనం కనిపిస్తోంది.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు, రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా..! ఎవ్వరూ కనిపెట్టలేకపోయారే..!!

ఈ సినిమా గురించి హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతి వస్తున్నాం అని అన్నారు. ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బావుంటుంది. అనిల్ తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కథని చాలా బాగా రాశారు. అద్భుతంగా తీశారు. సినిమా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కెరియర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాల్లో పని చేసిన యాక్టర్స్, టెక్నిషయన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా సంక్రాంతికి వండర్ఫుల్ ఫిల్మ్ కాబోతుంది. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

ఇవి కూడా చదవండి

బోరాన్.. బోరాన్ ఉంది మావ..! దుల్కర్ సల్మాన్‌తో ఉన్నఈమె ఎవరో తెలుసా..? హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!