Akhanda: మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్

బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన మూడో సినిమా 'అఖండ' థియేటర్లలో దుమ్ము రేపుతోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోంది.

Akhanda: మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్‌లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్
Balayya Akhanda
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Dec 03, 2021 | 5:02 PM

బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన మూడో సినిమా ‘అఖండ’ థియేటర్లలో దుమ్ము రేపుతోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా దూసుకెళ్తోంది. అఘోరాగా బాలయ్య ఎలివేషన్స్ నెక్ట్స్ లెవల్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమన్  బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. అతడు సినిమాను మరో మెట్టు ఎక్కించాడని ప్రశంసిస్తున్నారు. ఆ బ్యాగ్రౌండ్ వింటుంటే పూనకాలు వస్తున్నాయని.. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే బీజీఎమ్ రోమాలు నిక్కబొడుచుకొనేలా ఉందని చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని తట్టుకోవడం తమ వల్ల కాదంటూ థియేటర్ యాజమాన్యాలు నోటీసులు కూడా పెట్టారంటేనే.. ఆర్.ఆర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అమెరికాలోని సినీమార్క్ థియేటర్ పెట్టిన ఓ నోటీస్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. తమ థియేటర్లలో సౌండ్‌ను పరిమిత డెసిబిల్ కిందే ప్లే చేస్తామని అందులో తెలిపారు. మీరు మమ్మల్ని సౌండ్ పెంచమని అడగొడ్డు. మీ ఆనందం కోసం పెంచితే స్పీకర్స్ పాడవుతాయి. అన్ని మూవీస్ కి మేము ఇంతే రేంజ్ ప్లే చేస్తాము. సౌండ్ మాత్రం పెంచలేము. దయచేసి అర్థం చేసుకోండి. ..అందుకే సౌండ్ కొంచెం తగ్గించి సినిమాని ప్రదర్శిస్తామని అంటూ నోటీసులో రాసుకొచ్చారు. సౌండ్ పెంచే పరిస్థితి ఉండని.. అర్థం చేసుకోవాలని కోరారు. ఈ నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. ఇదే నోటీసును తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసిన తమన్.. తగ్గేదే లే అని క్యాప్షన్ ఇచ్చారు.

Also Read: Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?