Rang De Theatrical Trailer Launch LIVE: నితిన్ కీర్తిసురేష్ జంటగా రంగ్ దే.. ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

ఇటీవల 'చెక్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ

Rang De Theatrical Trailer Launch LIVE: నితిన్ కీర్తిసురేష్ జంటగా రంగ్ దే..  ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
rang de
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 19, 2021 | 7:26 PM

Rang De Theatrical Trailer Launch: ఇటీవల ‘చెక్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ హీరో నితిన్ ఇప్పుడు రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్స్ సినిమా పైన అంచలను పెంచాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మేరకు చిత్రయూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటై చేసింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Taapsee Pannu : ఆసక్తికర కామెంట్స్ చేసిన తాప్సీ.. ఆ హీరోయిన్ ను ఉద్దేశించే అన్నదా.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Chaavu Kaburu Challaga Movie : ‘చావుకబురు చల్లగా’ మూవీని ఘోరంగా ట్రోల్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు

Anasuya Bharadwaj : వయ్యారాలు వొలకబోసిన అందాల అనసూయ.. సోషల్ మీడియాలో వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు