AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!

అమెజాన్ DSP(డెలివరీ సర్వీస్ పార్టనర్) ఫ్రాంచైజీని ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇది తక్కువ పెట్టుబడితో కూడిన చక్కటి పరిష్కారం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి లుక్కేయండి ఇక్కడ.

Business Idea: రూ. 1.5 లక్షల పెట్టుబడితో రూ. 38 లక్షల సంపాదన.. ఈ వ్యాపారం ఊపందుకుంటే అంబానీ మీరే అవుతారు.!
Money 5
Ravi Kiran
|

Updated on: Mar 10, 2026 | 11:30 AM

Share

అమెజాన్ DSP డెలివరీ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి రూ. 1.5 లక్షల అతి తక్కువ ప్రారంభ పెట్టుబడి అవసరం అవుతుంది. రూ. 6-8 లక్షల లిక్విడ్ ఆస్తులు అవసరం. 20 వ్యాన్లు, 40 డ్రైవర్లతో కూడిన వ్యాపారానికి నెలకు రూ. 1.6-3.2 లక్షల లాభం, వార్షికంగా రూ. 19.2-38.5 లక్షల లాభం పొందవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. అమెజాన్ DSP(డెలివరీ సర్వీస్ పార్టనర్) ఫ్రాంచైజీని ప్రారంభించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఇది తక్కువ పెట్టుబడితో కూడిన చక్కటి పరిష్కారం.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

ఈ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి రూ. 1.5 లక్షలు అతి తక్కువ ప్రారంభ పెట్టుబడి అవసరం. మొత్తం రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల లిక్విడ్ ఆస్తులు కలిగి ఉండాలి. ఈ లెక్కలు 20 వ్యాన్లు, 40 డ్రైవర్లు వ్యాపారానికి చాలా కీలకం. అలాంటి వ్యాపారం ద్వారా నెలవారీ లాభం రూ. 1.6 లక్షల నుంచి రూ. 3.2 లక్షల వరకు ఉండవచ్చు.

ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది

వార్షికంగా మొత్తం ఆదాయం రూ. 1.8 కోట్లు నుంచి రూ. 3.6 కోట్ల వరకు చేరుకుంటుంది. అన్ని నిర్వహణ ఖర్చులు తీయగా.. వార్షిక లాభం రూ. 19.2 లక్షల నుంచి రూ. 38.5 లక్షల వరకు ఉంటుంది. అదనంగా, డీలర్లు నెలకు రూ. 50,000 నుంచి రూ. 2 లక్షలు సంపాదించగలరు, దీనికి 10 శాతం కమీషన్ ఎక్స్‌ట్రా. ఇక ఈ వ్యాపారం స్టార్ట్ చేసే ముందు దరఖాస్తు ప్రక్రియ కోసం, అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా స్థానిక అమెజాన్ ప్రతినిధిని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.

ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు

Follow Us