Anasuya Bharadwaj : వయ్యారాలు వొలకబోసిన అందాల అనసూయ.. సోషల్ మీడియాలో వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు

బుల్లితెరపై అందం అభినయంతో ఆకట్టుకుంటున్న బ్యూటీ అనసూయ. ఈ అమ్మడు యాంకర్ గా కొనసాగుతూనే అడపాదప సినిమాల్లోనూ మెరుస్తూ అలరిస్తుంది. ఇక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో

Anasuya Bharadwaj : వయ్యారాలు వొలకబోసిన అందాల అనసూయ.. సోషల్ మీడియాలో వీడియో.. ఫిదా అవుతున్న నెటిజన్లు
అడవిశేష్ నటించిన క్షణం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది అనసూయ. 
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 19, 2021 | 5:08 PM

Anasuya Bharadwaj : బుల్లితెరపై అందం అభినయంతో ఆకట్టుకుంటున్న బ్యూటీ అనసూయ. ఈ అమ్మడు యాంకర్ గా కొనసాగుతూనే అడపాదడప సినిమాల్లోనూ మెరుస్తూ అలరిస్తుంది. ఇక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారుని తన అందచందాలతో కట్టిపడేస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత  విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా సోషల్ మీడియాలో అనసూయ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అనసూయ తన వయ్యారాలు వొలకబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. ప్రకృతిని ఆస్వాదిస్తూ స్లోమోషన్ లో ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఈ వీడియోకు అందమైన బాలీవుడ్ పాటను జత చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనసూయ  వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు అనసూయ అందానికి ఫిదా అయ్యి.. కొంటె కామెంట్లతో అమ్మడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రీసెంట్ గా యంగ్ హీరో కార్తికేయ నటించిన చావు కబురు చల్లగా మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది అనసూయ.

అందాల అనసూయ ఇంస్టాగ్రామ్ వీడియో..

మరిన్ని ఇక్కడ చదవండి :  

Chaavu Kaburu Challaga Movie : చావు కబురు చల్లగా మూవీ రివ్యూ.. సరికొత్త కథతో ఆకట్టుకుంటున్న సినిమా

నవీన్ పొలిశెట్టి హీలేరియస్ హిట్టుకు సీక్వెల్ రాబోతుందా ? ఇంతకీ దర్శకుడు ఏమన్నాడంటే..

Kriti Sanon : అలవైకుంఠపురంలో సినిమా బాలీవుడ్ రీమేక్ లో మహేష్ హీరోయిన్..!