Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ లో నయా వార్.. 50 మిలియన్ మార్క్ ను అవలీలగా అందుకుంటున్న హీరోలు..

టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. గతంలో సినిమా రిలీజ్‌ తరువాత రికార్డ్స్‌ అన్న మాట వినిపించేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ నుంచే మొదలవుతోంది.

టాలీవుడ్ లో నయా వార్.. 50 మిలియన్ మార్క్ ను అవలీలగా అందుకుంటున్న హీరోలు..
Akhanda Movie
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: May 01, 2021 | 9:35 AM

టాలీవుడ్ లో ఇప్పుడు సరికొత్త వార్ నడుస్తోంది. గతంలో సినిమా రిలీజ్‌ తరువాత రికార్డ్స్‌ అన్న మాట వినిపించేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ నుంచే మొదలవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ టీజర్‌ క్రియేట్ చేసే రికార్డ్స్‌తోనే సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి పుష్పరాజ్‌ కూడా అడుగుపెట్టేశారు.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పుష్ప. సుకుమార్‌ డైరెక్టర్‌ చేస్తున్న ఈ సినిమాలో పుష్పరాజ్‌ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ వదిలారు. బన్నీ మేకోవర్‌, క్యారెక్టరైజేషన్‌ను కూడా ఈ టీజర్‌లోనే రివీల్ చేశారు. పాన్ ఇండియా సినిమా కూడా కావటంతో పుష్పరాజ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అయ్యింది.

అంతేకాదు వేగంగా 50 మిలియన్ల మార్క్‌ రీచ్‌ అయిన సౌత్ టీజర్‌గానూ రికార్డ్ సృష్టించింది పుష్ప. ఈ మధ్యే ఈ క్లబ్‌లోకి ఎంటర్‌ అయ్యారు ఎన్టీఆర్‌. ట్రిపులార్‌ కొమురం భీమ్ టీజర్‌ కూడా 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించ్చనున్నాడు. ఇక  బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్నఅఖండ టీజర్‌ కూడా ఈ మార్క్‌ను రీచ్‌ అయ్యింది. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమాకోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Trivikram: ఈసారి గురూజీ గురి తప్పిందా?…మాటల మాంత్రికుడికి ఏమైందసలు? నెక్ట్స్ ఏంటి..?

Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

Sarkaru Vaari Paata: మహేష్ సర్కారు వారి పాట సినిమాలో ఆ సీన్స్ హైలైట్ గా ఉండనున్నాయట… ( వీడియో )

నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
నిరుద్యోగ యువతకు భలే ఛాన్స్.. రాజీవ్ యువ వికాసం రాయితీ వాటా పెంపు
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
రేషన్‌కార్డు ఉన్నవారికి పండుగ ముందే వచ్చింది.. ఉగాది నుంచి..
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
వార్నర్ తెలుగు డెబ్యూ.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో స్టెప్పులు
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
గులాబీ అందాలన్నీ ఈ అమ్మడులోనే ఉన్నాయేమో.. పింక్ చీరలో తమన్నా!
ఐసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
ఐసెట్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే
DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు!
DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు!
టీబీజేపీ కొత్త బాస్ ఎంపికకు కౌంట్‌డౌన్! రేసులో ఉన్నది వీరేనా..
టీబీజేపీ కొత్త బాస్ ఎంపికకు కౌంట్‌డౌన్! రేసులో ఉన్నది వీరేనా..
ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి..
ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లైఫ్‌లోనే ఓ మైలు రాయి..
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే.. కన్నడ భక్తుల పాదయాత్ర
నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే.. కన్నడ భక్తుల పాదయాత్ర
అయోధ్యలో రామ నవమి వేడుకలు.. పూర్తి షెడ్యూల్ ఇదే
అయోధ్యలో రామ నవమి వేడుకలు.. పూర్తి షెడ్యూల్ ఇదే