Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : కొత్తలుక్‌లో అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్.. మతిపోగొడుతోన్న మంచు లక్ష్మీ

తాజాగా సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్ర లహరి సమయంలో తేజ్ గడ్డంతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అదే లుక్ లో కనిపిస్తున్నాడు తేజ్. వరుణ్ తేజ్,లావణ్య పెళ్లిల్లో తేజ్ సందడి చేశాడు. ఈ క్రమంలో అతని లుక్స్ వైరల్ అవుతున్నాయి. తేజ్ కూడా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Tollywood : కొత్తలుక్‌లో అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్.. మతిపోగొడుతోన్న మంచు లక్ష్మీ
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 07, 2023 | 3:09 PM

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే రెండు హిట్స్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు. విరూపాక్ష, బ్రో సినిమాలతో హిట్స్ అందుకున్నాడు తేజ్. తాజాగా సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. చిత్ర లహరి సమయంలో తేజ్ గడ్డంతో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అదే లుక్ లో కనిపిస్తున్నాడు తేజ్. వరుణ్ తేజ్,లావణ్య పెళ్లిల్లో తేజ్ సందడి చేశాడు. ఈ క్రమంలో అతని లుక్స్ వైరల్ అవుతున్నాయి. తేజ్ కూడా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

View this post on Instagram

A post shared by Sai Dharam Tej (@jetpanja)

క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన వారిలో సత్య దేవ్ ఒకరు. టాలీవుడ్ టాలెంటడ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సత్యదేవ్. హీరోగా సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కనిపిస్తున్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గాను నటించి మెప్పించాడు సత్యదేవ్. అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన రామసేతు మూవీలో నటించాడు సత్యదేవ్.

View this post on Instagram

A post shared by Satyadev (@actorsatyadev)

అమల పాల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

ఉపాసన కామినేని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మంచు లక్ష్మీ ప్రసన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అప్సరరాణి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మృణాళిని రవి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.