దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట విషాదం..
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లిగారైన బోయపాటి సీతారావమ్మ(80) ఈ రోజు అనారోగ్యంతో మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆమె స్వగ్రామం. అక్కడే ఈ రోజు రాత్రి 7.22 నిమషాలకు ఆమె మరణించారు. గత కొంత కాలంగా ఆమె అస్వస్థతతో ఉన్నట్లు తెలుస్తోంది.