AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలెక్షన్ల ఊచకోత..మహేశ్ మానియా అంటే ఇదే..!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బాక్సాఫీసు స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరంభ కలెక్షన్లలో మహేశ్‌ను మించినవారు లేరు. ఇక హిట్, బ్లాక్ బాస్టర్ టాక్స్ వచ్చాయంటే ఆ హంగామా వర్ణించలేనిది. ఇప్పుడు అదే జరుగుతోంది. హిట్ టాక్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ దూసుకెళ్తుంది. మహేశ్ మానియా వర్కవుట్ అయ్యి కలెక్షన్ల సునామీ సాగుతోంది. విజయశాంతి, సంగీత లాంటి ఓల్డ్ హీరోయిన్స్ రీ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ అయ్యింది. అన్నీ అంశాల సమమేళవింపుతో సంక్రాంతి సీజన్‌లో […]

కలెక్షన్ల ఊచకోత..మహేశ్ మానియా అంటే ఇదే..!
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2020 | 7:58 PM

Share

సూపర్‌స్టార్ మహేశ్ బాబు బాక్సాఫీసు స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరంభ కలెక్షన్లలో మహేశ్‌ను మించినవారు లేరు. ఇక హిట్, బ్లాక్ బాస్టర్ టాక్స్ వచ్చాయంటే ఆ హంగామా వర్ణించలేనిది. ఇప్పుడు అదే జరుగుతోంది. హిట్ టాక్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ దూసుకెళ్తుంది. మహేశ్ మానియా వర్కవుట్ అయ్యి కలెక్షన్ల సునామీ సాగుతోంది. విజయశాంతి, సంగీత లాంటి ఓల్డ్ హీరోయిన్స్ రీ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ అయ్యింది. అన్నీ అంశాల సమమేళవింపుతో సంక్రాంతి సీజన్‌లో రచ్చ చేస్తున్నాడు సూపర్ స్టార్. సినిమా ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టు ట్రేడ్ రిపోర్ట్ అందుతోంది.

సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలెక్షన్స్ :

నైజాం :రూ. 25.65 కోట్లు సీడెడ్ : రూ. 11.35 కోట్లు గుంటూరు : రూ. 7.72 కోట్లు నెల్లూరు : రూ. 2.86 కోట్లు వైజాగ్ :రూ.  11.8 కోట్లు ఈస్ట్ గోదావరి : రూ. 7.23 కోట్లు వెస్ట్ గోదావరి : రూ. 5.06 కోట్లు కృష్ణ :రూ. 6.27 కోట్లు ఆంధ్ర + తెలంగాణ : రూ. 77.94 కోట్లు(షేర్)

Follow Us
తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఈ విస్తుపోయే నిజాలు తెలుసుకోండి
తలనొప్పిని లైట్ తీసుకుంటున్నారా.. ఈ విస్తుపోయే నిజాలు తెలుసుకోండి
3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఈ స్కీమ్ గురించి తెలుసా..?
3 నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఈ స్కీమ్ గురించి తెలుసా..?
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
నిరుద్యోగులకు అలర్ట్.. RRB రైల్వే రాత పరీక్షల 2026 తేదీలు మారాయ్‌
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
శరీరంలో కొవ్వు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
అయ్యో తేజశ్రీ.. ఉయ్యాల చీరే ఉరి తాడైంది.. సంతోషంగా ఆడుకుంటూ..
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
ఆర్సీబీలో తోపు అతనే.. కోహ్లీ కానే కాదు..: వెంకటేష్ అయ్యర్
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పండు ఒక్కటే.. బెనిఫిట్స్ మాత్రం బోలెడు.. రోజూ ఒక్కటి తింటే..
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే..
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!
2 ఏళ్లకే రూ.12 కోట్లతో వైభవ్‌కు దిమ్మతిరిగే ఆఫర్..!