Tollywood :అబ్బబ్బా.. ఏం వయ్యారాలు..! ఏం సొగసులు..! మతిపోగొడుతున్నారుగా…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత మలయాళం లో వచ్చిన ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్ లో నటించింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

టాలీవుడ్ లో కేరళా భామలు చాలా మంది రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో అనుపమ పరేమేశ్వరన్. అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అనుపమ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత మలయాళం లో వచ్చిన ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్ లో నటించింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా హిట్స్ అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో గ్లామరస్ డోస్ పెంచి అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడితో పాటు మరికొంతమంది కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
గేహనా సిప్పి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
రుక్సార్ దుల్హన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
పూజిత పొన్నాడ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
నుపూరు సనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.