Thalapathy Vijay : హీరోయిన్ పై దళపతి ఫ్యాన్స్ ఫైర్.. వీడియో డిలీట్ చెయ్యి అంటూ వార్నింగ్

ఇక విజయ్ పుట్టిన రోజును ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ గా విజయ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కు సినీ సెలబ్రెటీస్ తో పాటు ఫ్యాన్స్ కూడా విషెస్ చెప్పారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంత కాదు.

Thalapathy Vijay : హీరోయిన్ పై దళపతి ఫ్యాన్స్ ఫైర్.. వీడియో డిలీట్ చెయ్యి అంటూ వార్నింగ్
Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2023 | 9:10 AM

దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. దళపతికి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ మంచి ఫలియింగ్ ఉంది. ఇక విజయ్ పుట్టిన రోజును ఫ్యాన్స్ పండగలా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ గా విజయ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కు సినీ సెలబ్రెటీస్ తో పాటు ఫ్యాన్స్ కూడా విషెస్ చెప్పారు. ఇక అభిమానులు సోషల్ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ ను విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. విజయ్ బర్త్ డే సందర్భంగా విజయ్ కు విషెస్ చెప్తూ సదరు హీరోయిన్ చేసిన పని దళపతి ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎం చేసిందంటే.. అభిమానాన్ని ఒకొక్కరు ఒకొక్కలా చూపిస్తూ ఉంటారు .. అలాగే విజయ్ పుట్టిన రోజున కొంతమంది వీడియోలు క్రియేట్ చేసి పోస్ట్ చేయగా మరికొంతంది విజయ్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయనకు విషెస్ చెప్పారు. అయితే తమిళ్ నటి సనమ్ శెట్టి వెరైటీగా విజయ్ కు విషెస్ తెలిపింది.

విజయ్ డ్రాయింగ్ గీసి విజయ్ కు విషెస్ చెప్తూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసి విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆమె గీయాలనుకున్నది విజయ్ బొమ్మే కానీ అక్కడ వచ్చింది మాత్రం వేరు. మా హీరో బొమ్మను ఇంత చండాలంగా గీస్తావా అంటూ ఆమె పై ఫైర్ అవుతున్నారు. ముందు వీడియో డిలీట్ చెయ్యి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.Sonam ShettySonam Shetty

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?