AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Song: ఏంటీ.. ఈ పాటను 62 ఏళ్లు బ్యాన్ చేశారా.. ? ప్రపంచంలోనే ప్రమాదకరమైన సాంగ్..

సాధారణంగా సినిమాలను బ్యాన్ చేయడం గురించి వినే ఉంటారు. కానీ ఒక పాటను దాదాపు 62 ఏళ్లు బ్యాన్ చేశారని మీకు తెలుసా.. ? అవును.. ఈ సాంగ్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాటగా భావించారు. ఆ సాంగ్ హృదయ విదాకరమైన మ్యుజిక్, దుఃఖాన్ని కలిగి ఉందని ప్రచారం నడిచింది. ఇంతకీ ఈ పాటను ఎందుకు బ్యాన్ చేశారో తెలుసుకుందామా.

Song: ఏంటీ.. ఈ పాటను 62 ఏళ్లు బ్యాన్ చేశారా.. ? ప్రపంచంలోనే ప్రమాదకరమైన సాంగ్..
Song
Rajitha Chanti
|

Updated on: Aug 09, 2025 | 2:05 PM

Share

మ్యూజిక్.. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆనందం, ప్రేమ, బాధ.. ఇలా అన్ని అంశాలను కలగలిపి ఉండే పాటలు చాలా ఉన్నాయి. ప్రతి పాట మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కానీ మీకు తెలుసా.. ? ఒక పాటను దాదాపు 62 ఏళ్లు బ్యాన్ చేశారని మీకు తెలుసా.. ? 1933లో హంగేరియన్ స్వరక్త రెజ్సో సెరెస్ ఈ విచారకరమైన పాటను రాశారు. ఈ సాంగ్ శ్రోతలను మరణాలవైపు నడిపిస్తుందని ప్రచారం నడిచింది. అదే గ్లూమీ సండే అనే సాంగ్. సెరెస్ తన స్నేహితురాలు తనను విడిచిపెట్టిన తర్వాత తన హృదయ బాధ నుంచి పుట్టింది. భరించలేని బాధకు ఓదార్పుగా ఈ పాటను రాసుకున్నారు.

ఇవి కూడా చదవండి : Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..

అయితే ఈ పాటను రిలీజ్ చేయడానికి రికార్డ్ కంపెనీలు నిరాకరించాయి. 1935లో గ్లూమీ సండె పాటను రిలీజ్ చేశారు. కానీ ఈ పాట వింటూ హంగేరీలో ఆత్మహత్యలు జరిగాయి. చనిపోయిన వారి దగ్గర ఈ పాట వినిపించిందని.. కొందరు సూసైడ్ లేఖలలో పాట గురించి ప్రస్తావించారని నివేదికలలో వెలువడింది. అప్పట్లో దాదాపు 100 మంది వరకు ఈ పాట వింటూ చనిపోయారని.. దీంతో ప్రభుత్వం ఈ పాటను చాలా ప్రమాదకరమైనదని భావించి.. పూర్తిగా నిషేదించింది. దాదాపు 62 ఏళ్లపాటు ఈ పాటను బ్యాన్ చేశారట. చివరకు 2003లో నిషేదం ఎత్తివేశారు. ఈ పాట రాసిన సెరెస్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

చీకటి గతం ఉన్నప్పటికీ, గ్లూమీ సండే పాట శ్రోతలను ఆకర్షిస్తూనే ఉంది. 100 కంటే ఎక్కువ మంది గాయకులు దీనిని 28 భాషలలో రికార్డ్ చేశారు. అత్యంత ప్రసిద్ధ వెర్షన్ బిల్లీ హాలిడే నుండి వచ్చింది.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..