AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే 6 నెలలకే విడాకులు ఇచ్చింది.. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది

రీసెంట్ గా ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, అలాగే జయం రవి, ఆయన భార్య ఆర్తి విడిపోయారు. అంతకు ముందుకు కూడా చాలా మంది విడిపోయారు. కొంతమంది విడిపోయిన తర్వాత తిరిగి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే 6 నెలలకే విడాకులు ఇచ్చింది.. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2024 | 9:44 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అవుతున్నాయి. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే మరికొంతమంది విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. రీసెంట్ గా ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్, అలాగే జయం రవి, ఆయన భార్య ఆర్తి విడిపోయారు. అంతకు ముందుకు కూడా చాలా మంది విడిపోయారు. కొంతమంది విడిపోయిన తర్వాత తిరిగి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. మరికొంతమంది సినిమాలతో బిజీగా మారిపోతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆతర్వాత కేవలం 16 రోజులకే మనస్పర్థలు వచ్చాయి. కట్ చేస్తే 6 నెలలకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా రాణిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

ఆమె మరెవరో కాదు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్న ఎస్తర్ నోరోన్హా. ఈ అమ్మడు తెలుగులో 1000 అబద్దాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, కొంకణి, హిందీ భాషాల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. 1000 అబద్దాలు సినిమా తర్వాత భీమవరం బుల్లోడు, గరం,జయ జానకి నాయక,జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 69 సంస్కార్‌ కాలనీ,ఛాంగురే బంగారు రాజా, డెవిల్,టెనెంట్,ఆదిపర్వం సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

ఇక ఈ అమ్మడు టాలీవుడ్ రాప్ సింగర్, నటుడు నోయాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2019 జనవరి 3న నోయల్, ఎస్తర్ నోరోన్హా పెళ్లి జరిగింది.  ఆ తరువాత కొద్ది రోజులకే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జూన్ 2019 ‌లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆతర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకుల తర్వాత నోయల్, ఎస్తర్ నోరోన్హా తమ సినిమాలతో బిజీగా మారిపోయారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎస్తర్ నోరోన్హా. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి: Gaami Movie : ఎంత క్యూట్‌గా ఉందో.. గామి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి