Devara Movie: ద్యావుడా.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్, జాన్వీ.. దేవర కొత్త సాంగ్ చూశారా..?

ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఈ సినిమా భారీ సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ.

Devara Movie: ద్యావుడా.. స్టెప్పులతో అదరగొట్టిన ఎన్టీఆర్, జాన్వీ.. దేవర కొత్త సాంగ్ చూశారా..?
Daavudi Song
Follow us

|

Updated on: Sep 04, 2024 | 6:18 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత యంగ్ టైగర్ ఊర మాస్ అవతారంలో కనిపించనుండడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఈ సినిమా భారీ సంచ‌ల‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ.

అలాగే ఈ చిత్రంలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ‘దేవర’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా టీజర్, పాటలు సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ ద‌ర్శ‌కుడు అనిరుద్ ర‌విచంద‌ర్ కూడా దేవర సాంగ్స్ గురించి వరుస ట్వీట్స్‌తో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి ‘దావుడి..’ అనే వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ డాన్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా దావుడి పాటలో స్టైలీష్ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఊర్రుతలూగించారు. ఎన‌ర్జిటిక్‌ పెర్ఫామెన్స్‌తో అదుర్స్ అనిపించారు. అటు తారక్ తో పోటీపడి మరీ స్టెప్పులు అదరగొట్టేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్ర‌తీ ఒక్క‌రినీ డాన్స్ చేసేలా చేస్తోది. ఇన్‌స్టెంట్ చార్ట్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ పాట మిగిలిన పాట‌ల‌పై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మరింత పెంచేసింది. దేవర చిత్రానికిై అనిరుద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించినట్లుగా ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ చూస్తే తెలుస్తోంది. దేవ‌ర‌లో దావుడి సాంగ్‌ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు. రామజోగ‌య్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాట‌ను త‌మిళంలో విఘ్నేష్ శివ‌న్‌, హిందీలో కౌస‌ర్ మునీర్, క‌న్న‌డ‌లో వ‌ర‌ద‌రాజ్ చిక్‌బ‌ల్లాపుర‌, మ‌ల‌యాళంలో మాన్‌కొంబు గోపాల‌కృష్ణ రాశారు. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘దావుడి..’ సాంగ్ చూసేయ్యండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే బెస్ట్ యోగా ఆసనాలు ఇవే..
డయాబెటీస్‌ని కంట్రోల్ చేసే బెస్ట్ యోగా ఆసనాలు ఇవే..
కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..
కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..
ఏడాదిగా టీమిండియాకు దూరం.. ఇంగ్లండ్ గడ్డపై వికెట్ల బుల్డోజర్
ఏడాదిగా టీమిండియాకు దూరం.. ఇంగ్లండ్ గడ్డపై వికెట్ల బుల్డోజర్
అల్జీమర్స్‌కు క్యాబేజీతో చెక్‌.. మీ ఆహారంలో తీసుకుంటున్నారా?
అల్జీమర్స్‌కు క్యాబేజీతో చెక్‌.. మీ ఆహారంలో తీసుకుంటున్నారా?
పోలీస్‌ స్టేషన్‌ గేటుకు తాళం వేసిన అధికారులు.. కారణం తెలిస్తే
పోలీస్‌ స్టేషన్‌ గేటుకు తాళం వేసిన అధికారులు.. కారణం తెలిస్తే
ముల్లంగిని తీసుకుంటే వెయిట్ లాస్ గ్యారెంటీ.. ఇంకా ఎన్నో లాభాలు!
ముల్లంగిని తీసుకుంటే వెయిట్ లాస్ గ్యారెంటీ.. ఇంకా ఎన్నో లాభాలు!
10 రోజులుగా తెలంగాణలో పలుచోట్ల స్తంభించిన ‘మీ’ సేవలు
10 రోజులుగా తెలంగాణలో పలుచోట్ల స్తంభించిన ‘మీ’ సేవలు
గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది..
గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది..
దేవరకు సరైన ప్రమోషన్స్ చేయట్లేదంటూ తారక్ ఫ్యాన్స్ కలవరం.!
దేవరకు సరైన ప్రమోషన్స్ చేయట్లేదంటూ తారక్ ఫ్యాన్స్ కలవరం.!
యాపిల్‌ లవర్స్‌కి పండగే.. 10 నిమిషాల్లో ఇంటికి ఐఫోన్‌16 డెలివరీ
యాపిల్‌ లవర్స్‌కి పండగే.. 10 నిమిషాల్లో ఇంటికి ఐఫోన్‌16 డెలివరీ
కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..
కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..
కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!
కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!
అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!
అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!
రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!
రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!
గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్
గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్
ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..
ఎన్టీఆర్ వీక్‌నెస్‌ పట్టేసిన యాంకర్.! అమ్మో మామూలుది కాదుగా..
ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.?
ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.?
పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.
పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.
6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు?|జానీని పట్టించింది భార్యే
6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు?|జానీని పట్టించింది భార్యే
తిరుమల లడ్డూ కాంట్రవర్సీ.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం
తిరుమల లడ్డూ కాంట్రవర్సీ.. చంద్రబాబు వ్యాఖ్యలకు భూమన అభ్యంతరం