AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒంటరిగా అస్సలు చూడకండి.! హారర్ సీన్‌లతో ప్యాంట్ తడిసిపోవాల్సిందే.. ఎక్కడ చూడొచ్చంటే

హారర్ మూవీ‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీలు ప్రతీ వారం సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీలను రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ హారర్ మూవీని మీకు సజెస్ట్ చేస్తున్నాం.

OTT Movie: ఒంటరిగా అస్సలు చూడకండి.! హారర్ సీన్‌లతో ప్యాంట్ తడిసిపోవాల్సిందే.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Ravi Kiran
|

Updated on: Nov 03, 2024 | 8:59 AM

Share

హారర్ మూవీ‌లలో ఉండే ఒకే ఒక కామన్ పాయింట్.. భయపెట్టడం.! కామిక్ హారర్, హారర్, హారర్ థ్రిల్లర్.. ఇలా జోనర్స్ ఎన్ని ఉన్నా.. అన్నింటిలోనూ ఉండేది వెన్నులో వణుకు పుట్టించే హారర్ సీన్స్.. దడేల్ అనిపించేలా సౌండ్ ఎఫెక్ట్స్.. ఇక హారర్ మూవీస్ ఇష్టపడేవారు వీటిని తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మరి అలాంటివారి కోసమే ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నాం. అదేంటి.? ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..

స్టోరీలోకి వెళ్తే.. హీరోయిన్‌కి పలు సందర్భాల్లో ఓ చిన్న పిల్లోడు కనిపిస్తాడు.. ఆ వెంటనే అదృశ్యమవుతాడు. అసలు ఎందుకిలా జరుగుతోందో ఆమెకి ఏమి అర్ధం కాదు. ఇక ఓ బేబి సిట్టర్‌గా పని చేస్తోన్న హీరోయిన్‌కి ఓ భయంకరమైన డ్రీమ్ వస్తుంది. అప్పటి నుంచి ఓ బాలుడు ఆమెను అద్దంలో కనిపిస్తూ భయపెడుతూ ఉంటాడు. ఇంతకీ హీరోయిన్‌కు ఒక రోజు పురుగు కుడుతుంది. ఆమె కళ్లు రంగు మారుతాయి. డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ట్విన్స్‌కే ఇలా జరుగుతుందని అంటారు. దీంతో తన జీవితం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది హీరోయిన్. అప్పుడే తనకు ఓ తమ్ముడు ఉండే వాడని.. పుట్టేటప్పుడే అతడు చనిపోయాడని తెలుసుకుంటుంది. అలాగే తన తల్లి కూడా మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి చెప్తాడు.

తన తమ్ముడు ఆమె చుట్టూ తిరుగుతున్నాడని అనుమానం పడుతుంది. ఆ సమస్యను ఆమె బయటపడిందా.? ఆమె తల్లి నిజంగానే ఆత్మహత్య చేసుకుందా.? అనేది మూవీ చూడాల్సిందే. ఈ మూవీ పేరు “ది అన్ బార్న్”. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..