Photo Puzzle: తస్సాదియ్యా.. ఇది కదా పజిల్ అంటే.. ఎలుగుబంటిని కనిపెట్టండి చూద్దాం..

ఫోటో పజిల్స్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి.! సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫోటో పజిల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి. అలాగే కొన్ని మీమ్ పేజీలు  కూడా వీటి కంటూ ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి మనకు టైం పాస్ మాత్రమే కాదు.. మన స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి.

Photo Puzzle: తస్సాదియ్యా.. ఇది కదా పజిల్ అంటే.. ఎలుగుబంటిని కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 03, 2024 | 7:14 AM

హలో..! ఆదాబ్.. మళ్లీ వచ్చేశాం.. మీ కోసం మరొక మస్త్ పజిల్ తెచ్చేశాం. మీ స్ట్రెస్‌ను తగ్గించేందుకు.. మీ టైం పాస్‌కు అనువైన పజిల్ ఇది.. కాస్త మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కి పదును పెట్టండి.. మీ ఐ రేంజ్ ఏపాటిదో టెస్ట్ చేసుకోండి.? ఈ ఫోటో పజిల్స్‌ను ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు. ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు కాదు. మరి ఇక లేట్ ఎందుకు తాజాగా మీ ముందుకు తీసుకొచ్చిన పజిల్ ఏంటో చూసేద్దామా.. పైన పేర్కొన్న ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది.! అదొక మాంచి లేక్ పాయింట్ వ్యూతో కూడుకున్న ఓ హౌస్. ఇక అక్కడ ఓ ఎలుగుబంటి దాగుంది. దాన్ని కనిపెట్టడం పెద్ద టాస్కే అని చెప్పాలి. మీవి డేగ కళ్లయితే.. సెకన్లలో కనిపెట్టండి చూద్దాం.

ఏంటి కష్టం అనిపిస్తుందా..? ఎంత సేపు వెతికినా సమాధానం కనిపెట్టలేకపోయారా.? అయితే వర్రీ కాకండి. మీకోసం ఆన్సర్ ఫోటోను కింద ఇచ్చేస్తున్నాం. ఈ పజిల్ అంత కష్టం కాదండీ.! కొంచెం ఏకాగ్రత పెడితే కనిపెట్టొచ్చు. ఇలాంటి చిన్న చిన్న పజిల్స్ కూడా సాల్వ్ చేయలేకపోతే.. లైఫ్‌లో ఎదురయ్యే రిస్క్‌లు ఎలా చేధిస్తారు చెప్పండి.! అందుకే ఇకపై మీ యాటిట్యూడ్ కొంచెం మార్చుకోండి. ఒకవేళ ఈ పజిల్ మీకు నచ్చినట్లయితే.. మళ్లీ మరో పజిల్‌తో కలుద్దాం.

ఇవి కూడా చదవండి
Optical Illusion 1

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..