Sekhar Kammula: శేఖర్ కమ్ముల సినిమా ఆగిపోలేదట.. ఆశలు విషయం ఏంటంటే..

హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల  ఆ తర్వాత ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు శేఖర్.

Sekhar Kammula: శేఖర్ కమ్ముల సినిమా ఆగిపోలేదట.. ఆశలు విషయం ఏంటంటే..
Sekhar Kammula
Follow us

|

Updated on: Oct 09, 2022 | 5:59 PM

టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. అచ్చం మన పక్కన జరిగే కథలను సినిమాలు గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు శేఖర్ కమ్ముల. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల  ఆ తర్వాత ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు శేఖర్. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా లవ్ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శేఖర్. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నామధ్య ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేశారు తప్పా ఇంతవరకు ఈ సినిమానుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈ సినిమా కంటే ముందు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు.

అయితే ధనుష్ తో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న సినిమా ఆగిపోయిందని టాక్ వినిపించింది. ఒక భారీ పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఈ సినిమాను ప్లాన్ చేశారట శేఖర్ కమ్ముల. 1950 లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో తమిళ నాడులో ఉండే తెలుగు యువకుడుగా ధనుష్ కనిపించనున్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అందువల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్య అవుతోందని తెలుస్తోంది. అంతే కానీ ఈ సినిమా ఆఫీపోలేదట. వెంకీ అట్లూరి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమా పట్టాలెక్కనుందట. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట శేఖర్ కమ్ముల.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!